Sunday, May 3, 2026

జీవితంలో అన్నీ ఉన్నా శ్రమ లేకపోతే దేనిని విజ్ఞానంగా గ్రహించలేవు

జీవితంలో అన్నీ ఉన్నా శ్రమ లేకపోతే దేనిని విజ్ఞానంగా గ్రహించలేవు 

సాధారణమైన కనీస అవసరాలను కూడా శ్రమతో సాధించుకుంటేనే సంపాదించుకుంటేనే మానవుని విలువలు తెలుస్తాయి జీవన విధానం తెలుస్తుంది 

మానవుని శ్రమ రైతుకు తెలుసు అలాగే ప్రతి మనిషికి తెలియాలి 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment