Sunday, May 3, 2026

జీవితాన్ని కేవలం విజ్ఞానంతోనే సాగిస్తే జీవించుటలో సమస్యలు తీరిపోవు

జీవితాన్ని కేవలం విజ్ఞానంతోనే సాగిస్తే జీవించుటలో సమస్యలు తీరిపోవు 
జీవితాన్ని విజ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఆరోగ్యం అభివృద్ధితోనూ సాగించాలి  


విజ్ఞానం అపరిమితంగా ఉన్నా ఐశ్వర్యం ఆరోగ్యం పరిమితంగా ఉన్నప్పుడే ఆనందం అభివృద్ధి లభించును 
విజ్ఞానం అపరిమితంగా ఉన్నా ఐశ్వర్యం లేకపోతే ఆరోగ్యం లభించదు ఆనందం అభివృద్ధి కలగవు 

విజ్ఞానంతో పాటు పరిశుద్ధత ఉంటేనే జీవితం పరిపూర్ణంగా పర్యావరణంగా అద్భుతంగా ఉంటుంది 



-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment