Sunday, May 3, 2026

సూర్యోదయ స్నానం పరిశుద్ధమైన ఆరోగ్యమైన పరిపూర్ణమైన విజ్ఞానవంతమైన పవిత్రమైన కార్యం

సూర్యోదయ స్నానం పరిశుద్ధమైన ఆరోగ్యమైన పరిపూర్ణమైన విజ్ఞానవంతమైన పవిత్రమైన కార్యం 

సూర్యదర్శనం సూర్యోదయ స్నానంతో ఆరంభమైతే మహోదయమైన మహా విజ్ఞానం మేధస్సుకు కలుగుతూ మహా కార్యములు శుభోదయమై ప్రారంభమవుతాయి 

సూర్యదర్శనంతో అనంతమైన ప్రయోజనములు అభ్యుదయమైన ఉపయోగములు కలవు 

-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment