Sunday, May 3, 2026

కార్యములు ఎలాంటివైనా పరిశుద్ధముతో సాగించినప్పుడే పరిపూర్ణత కలుగునని ప్రజ్ఞానము తెలుపుతున్నది

కార్యములు ఎలాంటివైనా పరిశుద్ధముతో సాగించినప్పుడే పరిపూర్ణత కలుగునని ప్రజ్ఞానము తెలుపుతున్నది  

నీవు కార్యములను పరిశుద్ధంగా సాగించినప్పుడు నీ వారు నీ చుట్టూ ఉన్నవారు కూడా పరిశుద్ధంగా సాగించుటకు ప్రయత్నించెదరు అలాగే అలవాటుగా ప్రతి ఒక్కరు ప్రతి కార్యాన్ని పరిశుద్ధంగా సాగిస్తూ పరిపూర్ణమైన విజ్ఞానంతో సుగంధ పరిమళమైన నిర్మలమైన స్వచ్ఛమైన స్వభావాలతో సన్నిహితంతో జీవించెదరు 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment