ఏదైనా మేధస్సుకే తెలియాలి దేహమే చేసుకోవాలి
ఏ కార్యమైనా విజ్ఞానంగా తెలియాలి ఏ కార్యమైనా దేహమే చేయగలగాలి
కార్యాలతో సాగిపోవడమే జీవనం (నేర్చుకోవడం విజ్ఞానం అనుభవం) కార్యాల ఫలితమే జీవితం (ఆర్జించడం అభివృద్ధి విజయం)
కార్యాలు ఏవైనా విఫలం ఐతే మేధస్సుకే విజ్ఞానాన్ని సరిచేసే స్తోమత ఉండాలి అర్థాలను పరమార్థంగా గ్రహించి కార్యాలను ఫలితం చేసుకోవాలి
శరీరం కార్యాలను చేయుటలో సాగించుటలో విఫలం ఐతే ఆరోగ్యాన్ని సామర్థ్యాన్ని ఉత్తేజాన్ని పెంచుకోవాలి శరీర గమనం చలనం అదుపులో ఉంచుకోవాలి పట్టు సరిగ్గా కార్యం చివరి దాకా సాగుతూ ఉండాలి
శ్రద్ధ సాధనతోనే కార్యాజ్ఞానం కార్యాచరణం విజయంగా ఫలితంగా అభివృద్ధితో సాధ్యమవుతాయి
సమస్యలు ఏవైనా ఎన్నున్నా కార్య గమనం కార్య దృష్టి కార్యాచరణం పైననే కార్య జ్ఞానంతో ఉండాలి
-- వివరణ ఇంకా ఉన్నది!