28, జూన్ 2010, సోమవారం

విశ్వంలో నీవు అణువు కన్నా

విశ్వంలో నీవు అణువు కన్నా చిన్నవాడివే
నీ విజ్ఞానం పరమాణువు కన్నా అతి స్వల్పమే
విశ్వ విజ్ఞానం తెలుసుకున్నా పరమాణువంతే
నీ మేధస్సు మహా భావమైతేనే విశ్వమంతా నీవే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి