30, జూన్ 2010, బుధవారం

ఇద్దరిలో నీవే గొప్ప జ్ఞానివని

ఇద్దరిలో నీవే గొప్ప జ్ఞానివని తలచినావా
సమావేశంలో నీవే మేధావిగా భావించావా
సభలో నీవే మహా విజ్ఞానిగా అనుకున్నావా
కోట్లలో నీవే వేద విజ్ఞానిగా గుర్తించుకున్నావా
విశ్వంలోనే మహావేద విశ్వవిజ్ఞానివి కావాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి