29, జూన్ 2010, మంగళవారం

విశ్వమున ప్రతి క్రియ నీకు తెలిసేలా

విశ్వమున ప్రతి క్రియ నీకు తెలిసేలా
ప్రతి కార్యమున నీవేనని గ్రహించేలా
ప్రతీది నీవేనని నీకు తెలియుటకైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి