27, జూన్ 2010, ఆదివారం

నాలో భావాలు సంగీత

నాలో భావాలు సంగీత నాద స్వరాలుగా కూడా కలుగుతాయి
స్వరాలలో లీనమై విశ్వ అన్వేషణతో వేద భావాలను సేకరిస్తా
రాగాలలోని స్వభావాలతో భావాలు విశ్వ వేదాన్ని గమనించేలా
శబ్ద తరంగాలలో కలిగే భావాలు శ్వాసలో జీవమై లీనమైపోతాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి