30, జూన్ 2010, బుధవారం

ప్రకృతిలో పరమ ఔషధాలు ఉన్నట్లు

ప్రకృతిలో పరమ ఔషధాలు ఉన్నట్లు
శ్వాసలో అనంత విశ్వ స్వభావాలు
ఆకాశమున కలిగే విశ్వ భావాలకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి