30, జూన్ 2010, బుధవారం

ఏదైనా బాగుంటేనే మేధస్సు

ఏదైనా బాగుంటేనే మేధస్సు ఉత్సాహంగా పనిచేస్తుంది
ప్రతి కార్యాన్ని విజయవంతం చేయాలనే ఆలోచిస్తాము
అన్నీ సమయానుకూలంగా అన్ని వేళలా జరగాలనే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి