29, జూన్ 2010, మంగళవారం

వేదాలు తెలియకుండానే విజ్ఞానం

వేదాలు తెలియకుండానే విజ్ఞానం తెలిసేలా
మంత్రాలు జపించకుండానే మర్మం తెలిసేలా
గ్రంథాలు చదవకుండానే రహస్యాలు తెలిసేలా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి