29, జూన్ 2010, మంగళవారం

ఆలోచనలు వజ్రములైతే మేధస్సు

ఆలోచనలు వజ్రములైతే మేధస్సు ఎంత ప్రకాశమో
భావాలు దివ్య కాంతులైతే మేధస్సులో మహా తేజస్సే
శిరస్సు విశ్వ విజ్ఞానమైతే మేధస్సుపై విశ్వ కమలమే
మేధస్సుతో విశ్వ విజ్ఞాన కమలాన్ని ధరించుటకైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion