29, జూన్ 2010, మంగళవారం

విజ్ఞానంతో భయాన్ని తొలగించుకొని

విజ్ఞానంతో భయాన్ని తొలగించుకొని సమాజంలో కదలిరా
అజ్ఞానాన్ని వెళ్ళగొట్టి అనుభవంతో సమాజాన్ని మార్చివేయ్
ప్రతి మనిషి సమాజంలో విజ్ఞానంగా జీవించాలని నీవైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి