26, జూన్ 2010, శనివారం

మనలో మహా ఆశయం ఉంటే

మనలో మహా ఆశయం ఉంటే మేధస్సులో ఓ ఆలోచన ఎప్పుడూ మెలకువతో
ఆశయ సాధన సాగిస్తుంటే ఆ ఆలోచన నాలో అన్వేషణగా మరో ఆలోచనలతో
సాధనలేని ఆశయం అప్పుడప్పుడు గుర్తుకువస్తూ ఆ ఆలోచనను రగిలించేలా
రగిలే ఆవేదనతో ఆశయాన్ని సాధనతో సాధించే విధంగా ఆలోచన కలుగుతూనే
మేధస్సులో ఆశయ ఆలోచన కలుగుతున్నంత వరకు జీవిత ప్రశాంతత లేదనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి