21, జూన్ 2010, సోమవారం

నా రూపాన్ని ఏ దిక్కు లేని

నా రూపాన్ని ఏ దిక్కు లేని విధంగా సృష్టించారు
ఎవరు ఎక్కడి నుండైనా దర్శించేలా చిత్రించారు
ఏ క్షణం ఎలా చూసినా మహా భావాలు కలగాలని
నా రూపం ఆకాశంలా మేఘ వర్ణాల భావాలతోనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి