24, జూన్ 2010, గురువారం

ఆనాడు నేను తాకిన మెరుపే

ఆనాడు నేను తాకిన మెరుపే నేడు నా అరచేతిలో రేఖలుగా
అత్యంత దివ్య తేజస్సుతో విశ్వంలో మొదటగా మెరిసిన మెరుపే
ఎవరూ చూడలేనంతగా మహా గొప్పదైనా నవ కాంతుల మెరుపే
ఇంద్ర ధనుస్సు కన్నా ఎన్నో వర్ణాలు గల మెరుపే నా అరచేతిలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion