30, జూన్ 2010, బుధవారం

జీవితంలో ఆశయాలు నెరవేరక

జీవితంలో ఆశయాలు నెరవేరక పోతున్నాయా
ఆశయాలు తీరనివా లేదా సాధన లేనివా
సాధన ఉన్నా కాల ప్రభావాలకు తీరకపోతే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి