30, జూన్ 2010, బుధవారం

నాసికమున మహా మర్మమున్నా

నాసికమున మహా మర్మమున్నా మేధస్సే గ్రహించాలి
మేధస్సు గ్రహించినా ఆలోచనగా అర్థం కావాలి
అర్థమైనా విజ్ఞాన పరమార్థముకై మహా సాధనతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి