30, జూన్ 2010, బుధవారం

ఒకప్పుడు మనస్సుతోనే విజ్ఞానం

ఒకప్పుడు మనస్సుతోనే విజ్ఞానం చెందినా
కొన్ని సమయాలలో మనస్సు తెలిపినా
మేధస్సుతోనే విజ్ఞానాన్ని గ్రహించాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి