30, జూన్ 2010, బుధవారం

ఆత్మ ఎన్నిసార్లు జన్మించినా

ఆత్మ ఎన్నిసార్లు జన్మించినా కర్మతోనే
ఎన్ని మహా రూపాలు ధరించినా కర్మయే
ఎంత విజ్ఞానం నేర్చినా నశించని కర్మయే
ఆత్మ యొక్క గతజన్మ కర్మలన్నీ నశించుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి