24, జూన్ 2010, గురువారం

నక్షత్రంలో ఓ కాంతి కణమునై

నక్షత్రంలో ఓ కాంతి కణమునై మహా దివ్య వర్ణాలతో ప్రకాశిస్తున్నా
అత్యంత తేజస్సుతో మహా గుణ భావ స్వభావాలతో మెరుస్తున్నా
పరమాత్మ తత్వముతో విశ్వ కాంతిగా నిత్యం వెలుగుతూనే ఉన్నా
సూర్యుని వెలుగులో కూడా ఆకాశాన కనిపించే విధంగా నేనై ఉన్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి