29, జూన్ 2010, మంగళవారం

తనకు తాను తానెవరో ఏనాడూ

తనకు తాను తానెవరో ఏనాడూ ఆలోచించక
ఆధ్యాత్మిక విజ్ఞాన ఆలోచనలతో జీవించక
తానెవరో తెలియక తానే తెలుసుకునేలా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి