25, జూన్ 2010, శుక్రవారం

నీకు కావలసిన రీతిలో

నీకు కావలసిన రీతిలో అనుకున్న విధంగా ఉండూ
ఎలా ఉన్నా విజ్ఞానంగా మరొకరికి కలిగించే విధంగా
కాలం మారుతున్నా సద్గుణ భావాలు మారకుండా
ఎప్పటికి ఒకే విశిష్టతతో మహా గుణాలతో ఉండాలనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion