24, జూన్ 2010, గురువారం

నా మేధస్సులో ఆత్మ రంధ్రము

నా మేధస్సులో ఆత్మ రంధ్రము ద్వారా విశ్వశక్తి ప్రవేశిస్తున్నది
మేధస్సులో దాగిన వర్ణ భావాలతో విశ్వశక్తి కాంతివంతమైనది
అనంత దివ్య స్వభావాలతో ప్రకాశిస్తూ శ్వాసలో చేరుతున్నది
ఉచ్చ్వాస నిచ్చ్వాసలతో శరీరమంతా నక్షత్రాలతో వెలుగుతున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి