29, జూన్ 2010, మంగళవారం

నీ మేధస్సుకు తెలియని

నీ మేధస్సుకు తెలియని విజ్ఞానం విశ్వంలో ఉన్నదా
నీ మేధస్సు గ్రహించని విజ్ఞానం ఎవరిలోనైనా ఉన్నదా
నీ మేధస్సులోనే ఎవరికి తెలియని ఆత్మ విజ్ఞానముకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion