30, జూన్ 2010, బుధవారం

ప్రతి జీవిలో జీవము నీవేనని

ప్రతి జీవిలో జీవము నీవేనని తెలుసుకో
ప్రతి జీవి భావన నీదేనని తెలుపుకో
ప్రతీది నీ స్వభావమేనని తెలియుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి