28, జూన్ 2010, సోమవారం

లోకాలెన్ని దర్శించినా సత్యము

లోకాలెన్ని దర్శించినా సత్యము తెలియక
సమాజమున జీవించినా విజ్ఞానము తెలియక
మేధస్సుతో ఆలోచించినా జ్ఞానం కలగకపోతే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి