30, జూన్ 2010, బుధవారం

మనస్సు కనిపించే చివరి

మనస్సు కనిపించే చివరి అంచుల దాకా వెళ్ళినా
మేధస్సులో అంచులయందు ఉన్న విజ్ఞానం లేదే
అంచులయందున్నా అవతల ఉన్నా విజ్ఞానముకై
ఎక్కడ ఏదైనా విశ్వ ప్రదేశమందున్నది తెలియుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion