29, జూన్ 2010, మంగళవారం

శ్వాస నీదే జీవం నీదే

శ్వాస నీదే జీవం నీదే
శ్వాసతోనే జీవితం నీదే
శ్వాసతోనే జీవనం నీదైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి