27, జూన్ 2010, ఆదివారం

యుగాలు ఆగినా నాలో భావాలు

యుగాలు ఆగినా నాలో భావాలు సాగుతాయనే శ్వాస జీవి స్వభావం
కాలంతో సాగేలా భావాలు జీవంతో విశ్వంలోనే విజ్ఞానంగా జీవిస్తాయనే
నా బావాలకు మరణం లేనట్లు వేద విజ్ఞాన శాస్త్రీయాలలో ఉంటాయి
విజ్ఞానాన్ని తెలుసుకునేంతవరకు నా భావాలు యుగాలుగా సాగుతాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి