30, జూన్ 2010, బుధవారం

ప్రతి మనిషి నీకు మేలు చేయడు

ప్రతి మనిషి నీకు మేలు చేయడు
ప్రతి జీవి నీకు మేలు చేయదు
ఏ జీవితోనైనా నీకు మేలు కలగాలనే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి