30, జూన్ 2010, బుధవారం

జరుగుతున్నదంతా విజ్ఞానం కాదు

జరుగుతున్నదంతా విజ్ఞానం కాదు
తెలుసుకున్నదంతా విజ్ఞానం కాదు
తెలియనిదంతా విజ్ఞానం కాదు
ఏది విజ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి