30, జూన్ 2010, బుధవారం

భగవంతుడే గొప్పని అనుకుంటే

భగవంతుడే గొప్పని అనుకుంటే నీవు మానవుడిగానే
భగవంతుడైనా మనలా జీవించిన మానవుడేనని అనుకో
భగవంతునికన్నా గొప్పవాడివి కావాలంటే నీవైనా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి