30, జూన్ 2010, బుధవారం

సృష్టిలో ఉన్న జీవితాలు ఎన్నెన్నో

సృష్టిలో ఉన్న జీవితాలు ఎన్నెన్నో
ఏ జీవితం నీకు సరిగ్గా అర్థం కాదు
నీ జీవితాన్ని పరమార్థంగా మార్చుకొనుటకే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి