29, జూన్ 2010, మంగళవారం

మౌనములో మర్మమున్నదని

మౌనములో మర్మమున్నదని శ్వాసలో గమనించు
మనస్సులో మర్మమున్నదని శ్వాసలో గమనించు
ఏకాగ్రతలో మర్మమున్నదని శ్వాసలో గమనించు
విజ్ఞానములో మర్మమున్నదని తెలుసుకొనుటకే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి