28, జూన్ 2010, సోమవారం

విశ్వ విజ్ఞానము తెలియక

విశ్వ విజ్ఞానము తెలియక అన్వేషిస్తున్నావా
విశ్వమంతా తిరిగినా తెలిసినది సందేహమేనా
సందేహములేని విశ్వ భావాల రహస్యాలకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి