30, జూన్ 2010, బుధవారం

విశ్వ రూపాన్ని ఎంత గొప్పగా

విశ్వ రూపాన్ని ఎంత గొప్పగా తిలకిస్తే
అంత గొప్పగా విశ్వంలో నిలిచి ఉంటావు
తిలకించుటలో ఎంత విజ్ఞానం చెందగలవో
అంతకన్నా గొప్ప మహా విశ్వ విజ్ఞానముకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి