29, జూన్ 2010, మంగళవారం

మేధస్సులోనే మహా రహస్యాలు

మేధస్సులోనే మహా రహస్యాలు ఉన్నాయని
ఆలోచనలతోనే మర్మములు తెలుసుకోవచ్చని
నీ విజ్ఞానమునకై తెలియుటకే నీ మేధస్సుతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి