30, జూన్ 2010, బుధవారం

విశ్వమున నీవే విశ్వేశ్వరుడు

విశ్వమున నీవే విశ్వేశ్వరుడు కావాలని
జగతిలో నీవే జగదీశ్వరుడు కావాలని
ప్రపంచమున నీవే ప్రాణాధీశ్వరుడు కావాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి