30, జూన్ 2010, బుధవారం

నీవు ఎలా జీవిస్తున్నవో నాకు

నీవు ఎలా జీవిస్తున్నవో నాకు తెలియదు
నీ రూప విజ్ఞానములు నాకు తెలియవు
నీ జీవిత ఆశయ భావాలు నాకు తెలియకున్నా
నీవు నాలో ఒక భాగమైనా సంపూర్ణంగా జీవించాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి