25, జూన్ 2010, శుక్రవారం

నేత్రములో ఒక్క కణము

నేత్రములో ఒక్క కణము లోపము ఉన్నా విశ్వాన్ని చూడలేవు
మేధస్సులో ఒక్క భావన అజ్ఞానమైనా సత్యాన్ని గ్రహించలేవు
మనస్సులో ఒక్క ఆలోచన విజ్ఞానమైనా విశ్వమంతా అన్వేషణ
శ్వాసలో ఒక్క స్వభావము కాంతివంతమైనా శరీరమే తేజోదయం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి