30, జూన్ 2010, బుధవారం

ఒక్కసారి ఆత్మ జ్ఞానం చెందితే

ఒక్కసారి ఆత్మ జ్ఞానం చెందితే నిత్యం శ్వాస గమనమే
ఆత్మ జ్ఞానం చెందుటకైనా దీర్ఘ కాల శ్వాస గమనమే
శ్వాసను గమనిస్తూ ధ్యానిస్తే మరో ధ్యాసలో నీకు కలిగేది
ఆత్మ విజ్ఞానమేనని మరో సారి నీకై తెలుపుతున్నా
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి