30, జూన్ 2010, బుధవారం

విశ్వంలో ఎన్నో ప్రదేశాలను

విశ్వంలో ఎన్నో ప్రదేశాలను దర్శించాలని ఉందా
నీవు ఇంకా ఎంతో విజ్ఞానాన్ని పొందాలనుకున్నావా
నీ ఆశయాలు ఎన్నింటినో నెరవేర్చుకొనుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి