23, జూన్ 2010, బుధవారం

ఓ మేఘం ఓ రోజంతా

ఓ మేఘం ఓ రోజంతా చలనం లేక మార్పు చెందక అలాగే ఆకాశాన నిలిచింది
ఆ మేఘ భావాన్ని చూస్తూ అలాగే నేనూ చలించక నాలోనే మౌనమై పోయా
మౌనంతో తెలుసుకున్నా విశ్వ వాతావరణాన్ని సామర్థ్యంగా మార్చవలేనని
జీవికి హాని లేనివిధంగా విశ్వ ప్రకృతి మరింత ఋతుపవనాలతో కలకలలాడాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి