27, జూన్ 2010, ఆదివారం

నేను మరల మీకు అందని

నేను మరల మీకు అందని విధంగా అన్వేషణలో తెలుస్తుంది
నా మేధస్సు ఆలోచన భావాలను గ్రహించుటకు అన్వేషణయే
నా భావాలు గ్రహించిన వారికి విశ్వ విజ్ఞాన దివ్యత్వ జీవితమే
తెలుసుకోవాలన్నా తెలుసుకోలేని విధంగా విశ్వ కాల విజ్ఞానం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion