30, జూన్ 2010, బుధవారం

మీకు తెలియకుండా నేను

మీకు తెలియకుండా నేను మరణిస్తున్నా
నేను మరణించినా నా భావాలు మీలో
భావాలతో నేను ఉన్నానని మీకు తెలియుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి