30, జూన్ 2010, బుధవారం

స్నేహితుడు అజ్ఞాని ఐనా నీవు

స్నేహితుడు అజ్ఞాని ఐనా నీవు విజ్ఞానంగా
అలవాట్లు ఎన్నున్నా నీవు అంటని విధంగా
స్నేహితులు ఎందరైనా నీవు విజ్ఞానిగా ఉండాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి