30, జూన్ 2010, బుధవారం

శ్వాస లేకున్నా జీవించాలనే

శ్వాస లేకున్నా జీవించాలనే భావన ఉందా
మరణించినా స్వభావాలతో విశ్వంలో ఉండగలవా
ఏ జీవి లేకున్నా భావ స్వభావాలతో జీవించుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి