28, జూన్ 2010, సోమవారం

నక్షత్రం మెరిసినట్లు మేధస్సులో

నక్షత్రం మెరిసినట్లు మేధస్సులో భావన కలిగినా
సువర్ణ గుణాతత్వ భావాలు నీవు తెలుసుకున్నా
మహాదివ్య ఆలోచనలతో విజ్ఞానంగా జీవించకపోతే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి